Sunday, March 10, 2013

అయ్యయ్యో ..జేబులో (చరవాని) మొబైల్ పోయెనే ..

అయ్యయ్యో ..జేబులో (చరవాని) మొబైల్ పోయెనే ..
మిత్రులారా.. మొబైలే సర్వస్వమని నమ్మి అందరి ఫోన్ నెంబర్లు అందులోనే రక్ష్చించుకొనితిని.. మహానగరంలో ఓ మాయగాడు ఒకడు రెప్పపాటులో నా చరవానిని ఎత్తుకొని పోయాడు. సదరు సంసంగ్ నక్ష్త్రశాలకు చెందిన చరవాని నా నుంచి శాశ్వతంగా దూ రమైనది..  కావున మిత్రులు మాత్రమె నా యందు దయ ఉంచి తమరి చరావాని నెంబర్లు విరివిగా పంపవలసిందిగా నా మనవి....