Sunday, April 25, 2010

ఆ(స)హా జీవనం

వాడు భార్యాబిడ్డలను వదిలి
ఇంకొకరితో కలిసుంటే
సహ జీవనమనే బంధం
వీడిది మాత్రం
వివాహేతర సంబంధం

అందమైనదే మీ బంధం
ఏమైందో మీ రక్త సంబంధం

మూడు ముళ్ళ బంధమని
నిర్వచించి ..
దాంపత్య జీవితములో
ఏముందని
ప్రవచించి ..
నీ కోసమే నువ్వు
ఆ(స)హా జీవనం



2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. సామాజిక రుగ్మతలు మిమల్ని ముల్లులా గుచ్చుతుంటే ఆ బాధని అక్షరాలుగా మారుస్తున్న తీరు బావుంది..

    ReplyDelete