Thursday, May 13, 2010

కంటి పాపం

తడారిన కళ్ళు
చుట్టూ నల్లని వలయాలు
కుదురుగా లేని మనస్సు
యవ్వనాన్ని కాటేసిన వయస్సు

జీతం కోసం
అమ్మేసిన జీవితం
కంటి మీద కునుకునూ కొనేసిన కాలం
అమ్మేసుకున్నది ఏంటో తెలియని లోకం




2 comments:

  1. జీతం కోసం అమ్మేసిన జీవితం.. software బ్రతుకులకి చక్కగా సరిపోయే పదాలు.
    నాకు నచ్చింది.

    ReplyDelete