Tuesday, July 2, 2013

సీతమ్మ లేని రామయ్యా.. (కారా మాస్టారికి సతీ వియోగం)

 సీతమ్మ లేని రామయ్యా.. (కారా మాస్టారికి సతీ వియోగం)

 ప్రసిద్ధ కథకులు, కథల మాస్టారు శ్రీ కాళీపట్నం రామారావు గారి సతీమణి సీతమ్మ గారు మంగళవారం  దివంగతులయ్యరు. సీతారాముల సన్నిధిలో సేవకుడిగా ఉన్న అతి కొద్ది రోజులు నా జీవితానికి దిక్సూచిలా మారాయి. కరుణామూర్తి, సహనశీలి ..సీతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్థున్నాను . సీతమ్మ లేని రామయ్యకు నా ప్రగాఢ సంతాపం తెలియజెస్తున్నాను. సీతారాములు తమ సంసారం ఎలా సాగిందో వివరించిన కథనం కొన్నేళ్ళ కిందట ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. అది రాసే భాగ్యం నాకే దక్కిన్ది. 

1 comment:

  1. కారా మాష్టారిసతిసీతావియోగం ఆశనిపాతం!

    ReplyDelete