Saturday, June 12, 2010

జీవశ్చవాలు


ఎటు చూసినా
జీవశ్చవాలు
మద్యం తాగేందుకే
బతికి ఉన్నాయి

మీకు అన్నం పెట్టేందుకే
మీ జేబుకు కన్నం పెడుతున్నారు
నీ బాగోగులు చూసేందుకే
నిన్ను బ్రష్ట్టు పట్టిస్తున్నారు

చెమట చిందించు
రూపాయి సంపాదించు
సిండికేటు గల్లా పెట్టెకు అందించు
చేరుతావు మృత్యువు అంచు

5 comments:

  1. మన దేశంలో తిండికయ్యే ఖర్చుకన్నా "మందు" ఖర్చు ఎక్కువ. అందుకే "విజయ్ మల్లయ్య" లు కోటీశ్వరులైతున్నారు.

    ReplyDelete
  2. శ్రీ చమన్ గారూ, కవిత బాగుంది. అయితే జీవత్+శవం = జీవచ్చవం అవుతుంది. జీవశ్చవం తప్పు. అలాగే బ్రష్టు కాదు భ్రష్టు. గమనించ వలసిందిగా మనవి.

    ReplyDelete
  3. neenu taagakapote !!!!
    prabhutwalu nadavavu...
    projectula punaduloo padavu...
    padhakalu amalu kaavu...
    ...............
    anduke neenu.......(saradaaki...)
    ...............

    ReplyDelete
  4. mr. chaman....

    this blog is good....
    how u r composing in telugu...
    if i want to comment in telugu...how?

    please tell me.

    ReplyDelete
  5. వాసు గారు పాత పోస్టులు ఈ రోజే చూసాను .. మీ అభిమానానికి ధన్యవాదాలు .
    బ్లాగ్లో తెలుగు కంపోజింగ్ ఇంగ్లిష్లో చేస్తే తెలుగులో పడుతుంది.

    ReplyDelete