Monday, July 5, 2010

వాడ్ని చంపెయ్యండి ...

వాడే .. బలవంతుడు ...
వాడికి కొనుగోలు శక్తి పెరిగినది
అందుకే ధరలు పెంచాము

వాడే .. బలహీనుడు ..
బతకలేక పోతున్నాడు ...
వాడికి ఏమీ అందకుండా బందు చేస్తున్నాము

చుక్కలు తాగి లెక్క కక్కేది వాడే
రోగాలతో కునారిల్లి ఆస్పత్రికి డబ్బు పోసేదీ
ఆకలే ఆస్తిగా అందరి అంతస్తులు పెంచేదీ వాడే

వాడు పేదోడు ..
సిండికేట్లకు పెద్దోడు ..
రక్తాన్ని చెమటగా మార్చే వాడు

వాడు చెమటను ఖర్చు చేస్తాడు
వీడు రక్తముగా మార్చి పొదుపు చేస్తాడు
వాడు batakaali ... ledu వాడ్ని చంపెయ్యండి


6 comments:

  1. ప్రభుత్వం మాకు ఫ్రీ ఇల్లు ఇవ్వాలి.
    ప్రభుత్వం మాకు ఫ్రీ బియ్యం ఇవ్వాలి.
    ప్రభుత్వం మాకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలి.
    ప్రభుత్వం మాకు ఫ్రీ బస్సు ఇవ్వాలి.
    ప్రభుత్వం మాకు ఫ్రీ ఉపాధి హామీ ఇవ్వాలి.
    మేము బాగా తాగి తాగి తాగి పై వాటికీ డబ్బులు ఇస్తాము. పిల్లలని ఫ్రీ గా క్‌నీ వదిలేస్తాం దేశము మీదకు. ఎప్పటీ వరకుక్ సామాన్య మానవుడు ఈ ఫ్రీ వ్యాడాలడొ, ఇది నడుస్తూ ఉంటుంది.

    ReplyDelete
  2. dear chaman,u r writing for a common man but whats the use in it?here in our country people r just like herds.For packets of arak nd biryani,they will sell themselves.so how ur writings will change this chronic situation that is existing some thousans of years in india?r u writing to get some name nd fame like sri..sri?r for ur self satisfaction r to fullfill ur writing zeal?something should b done from grossroot level.pl.think about it nd tell us,then we will follow u--------jayadev.challa

    ReplyDelete
  3. jayadev & seshu sirs, adEdO saamaanya maanavudi tappulaa bhaavistunnaaru. E poota bhatyam aa poota techchukovadaaniki naanaa agachaatlu padE vaadi balaheenatalanu sommu chesukuntunna vaarini meelaanti medhaavulu endagattaali. sri chaman daaniki maargaanni suchinchaala? adi jayadev gaarilaanti senior citizen ku teleedaa? tana baadhanu cheppukune saadhanamgaa ee kavitadvaaraa teliyaparchaaru. daaniki vachche fame emuntundi. saamaajika baadhyata nundi andaram durangane vunnam. kaadantaaraa? evari vargam, evari kulam, evari antastunu vaallu kaapaadukunna tadupari teerikunte naalugu maatalu maataade dhairyam vunte aadutunnaaru. am i right?

    ReplyDelete